ఆన్ లైన్లో విస్కీ కావాలన్న షబానాకు టోపీ ..

  0
  146

  ఒకప్పటి టాప్ హీరోయిన్ షబానా అజ్మీ ని ఆన్ లైన్ లో మద్యం సరఫరా పేరుతొ టోకరా వేశారు.. సినిమాల్లో హీరోయిన్ టైం నుంచి ఆమెకు మద్యం తాగడం అలవాటు. మందు కోసం రెగ్యులర్ గా ఆమె లివింగ్ లిక్విడ్జ్ అనే సంస్థకు ఆర్డర్ పెడుతుంది.. అయితే అదేపేరుతో మరొక బోగస్ సంస్థ లివింగ్ లిక్విడ్జ్ ప్రతినిధులమంటూ మెస్సేజ్ పంపారు.. ఆమె యధావిధిగా మద్యం బాటిల్స్ కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత ఎంతకీ మద్యం రాకపోవడం , వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ తో , మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఎట్టకేలకు పోలీసులు వాళ్ళను పట్టుకొని , ఆమె డబ్బులు తిరిగి ఇప్పించారు.. ఇలాంటి వాళ్ళ చేతిలో మోసపోవద్దు అంటూ , తన అనుభవాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.. షబానాకు ఇప్పుడు 70 ఏళ్ళు ..అయినా మందు అలవాటు మాత్రం మానలేదు..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..