కొత్త రికార్డ్ సృష్టించింది. స్కార్పియో ఎన్.

  0
  685

  ఆటోమొబైల్ చరిత్రలో మహీంద్రా కంపెనీ కొత్త రికార్డ్ సృష్టించింది. స్కార్పియో ఎన్ .. వాహనం బుకింగ్ లు మొదలు అయిన వెంటనే ఒక్క నిమిషంలో 25 వేళా కార్లు బుక్ అయ్యాయి.. ఎక్స్ షో రూమ్ విలువలో ఇది 18 వేల కోట్ల రూపాయలు. మరో రెండు నెలల్లో ఆన్ లైన్లో బుక్ చేసుకున్న అందరికీ డెలివరీ ఇస్తామని కంపెనీ చెప్పింది.

  బహుశా ఈ ఏడాది చివరికల్లా , ఆన్ లైన్లో బుక్ చేసుకున్న అందరికీ అన్ని వాహనాలు ఇచ్చేస్తామని చెప్పింది. స్కార్పియో ఎన్ వాహనానికి కస్టమర్ల నుంచి ఇంత పెద్దఎత్తున స్పందనను తాము ఊహించలేదని తెలిపింది. 12 లక్షల నుంచి 25 లక్షలవరకు వివిధ వేరియంట్లలో ఈ స్కార్పియో ఎన్ వాహనం అందుబాటులో ఉంది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.