ఏపీలో స్కూల్స్ మూత విద్యాసంవత్సరం క్లోజ్.

  0
  821

  రాష్ట్రంలో విలయం సృష్టిస్తున్న కరోనా ప్రభావంతో స్కూల్స్ మూసివేశారు.. ఏపీలో ఒకటో క్లాస్ నుంచి 9 తరగతివరకు పాఠశాలలు బంద్ చేశారు. ఈ విద్యాసంవత్సరం పూర్తిఅయినట్టు ప్రకటించారు. రాష్ట్రంలో చాలామంది స్కూల్ పిల్లలకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలు లేకుండానే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు అందరూ పాస్ అయినట్టు ప్రకటించారు. షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. . విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.