శశికళ క్రియాశీలక రాజకీయాల్లోకి..

    0
    50

    తమిళనాట అన్నాడీఎంకే లో మళ్ళీ కలకలం చెలరేగింది.. శశికళ క్రియాశీలక రాజకీయాల్లోకి రానుంది.. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. దీనికి సంబంధించి ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. పార్టీ కార్యకర్తలతో కొందరితో ఆమె వీడియో కాల్ మాట్లాడుతూ , కరోనా విలయం తగ్గిన తరువాత తాను కార్యకర్తలతో అన్నివిషయాలు మాట్లాడి , ప్రజల్లోకి వస్తానని చెప్పింది.

    అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాలనుంచి విరమించుకుంటానని ఆమె చెప్పిన విషయం తెలిసిందే.. ఎన్నికల తరువాత అన్నాడీఎంకే సంస్థాగతంగా బలహీనమైనా , పార్టీ కార్యకర్తలు , అభిమానుల బలం తగ్గలేదని స్పష్టమైంది. పార్టీ ఓడిపోయినా మొత్తంమీద ఓటింగ్ శాతంలో డీఎంకే కి 37 . 7శాతం రాగా , అన్నాడీఎంకేకి 34. 24 శాతం ఓట్లు వచ్చాయి.. దీంతోనాయకత్వం మరింత బలంగా ఉంటే పార్టీ మరింత బలపడుతుందని శశికళ భావించే ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాయని చెబుతొందని అంటున్నారు..

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..