హిజాబ్ పై సనాఖాన్ ఘాటైన సమాధానం.

  0
  47

  వ్యాపారవేత్తను పెళ్లిచేసుకొని సినిమాలకు దూరమైన ఒకప్పటి హీరోయిన్ సనాఖాన్ ఓ నెటిజెన్ హిజాబ్ పై ఘాటైన సమాధానం ఇచ్చారు.. ఇంత చదువుకున్నావు , ఇంకా హిజాబ్ అవసరమా..? నీ చదువు దానివెనుక దాచేస్తావా ..? అని అడిగాడు.

  దానికి ఆమె సమాధానంగా , సోదరా.. నేను హిజాబ్ లో ఉన్నా , నా వ్యాపారం నేను చేస్తున్నా.. మంచి అత్తమామలు , భర్త ఉన్నాడు.. చదువు పూర్తి చేశా.. అన్నింటికిమించి అల్లా దయ నామీద పుష్కలంగా ఉంది.. ఇంకేమి కావాలి చెప్పు అనిఅడిగింది సనా..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..