సమంత లేకుండానే నాగార్జున ఇంట్లో వేడుక..

  0
  1916

  లవ్‌స్టోరీ’తో సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకున్నారు అక్కినేని నాగచైతన్య. మూవీకి హిట్ టాక్ రావడంతో చైతన్య ఫుల్ జోష్ లో ఉన్నాడు. అప్పుడే పార్టీలు కూడా మొదలెట్టేశాడు. నాగచైతన్యతోపాటు మూవీ యూనిట్ మొత్తం ‘లవ్‌స్టోరీ’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటోంది. లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు గెస్ట్ గా వచ్చిన ఆమిర్‌ఖాన్‌కి నాగార్జున ఫ్యామిలీ స్పెషల్‌ డిన్నర్‌ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌తోపాటు దర్శకుడు శేఖర్‌ కమ్ముల, సాయిపల్లవి హాజరై సరదాగా గడిపారు. తాజాగా ఈ ఫొటో బయటకు వచ్చింది. అయితే ఈ ఫొటోల్లో సమంత మిస్ అయింది. ఇప్పటికే సమంత, నాగచైతన్య విడాకుల వరకూ వెళ్లారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమంత లేకుండానే ఇలా పార్టీలు చేసుకోవడం చూస్తుంటే.. వీరిద్దరూ దాదాపుగా విడిపోతున్నట్టుగానే అర్ధమవుతోంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.