సమంత ఎయిర్ పోర్ట్ లో ఎంత డేర్ గా ..

  0
  537

  నాగచైతన్యతో విడాకుల తరువాత సమంత స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఫ్రీ బర్ద్ అయిపోయిన తరువాత , బిజీ లైఫ్ లో ఉండిపోయింది. పలు బాషల సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది. పోటోషూట్లతో తీరికలేకుండాఉంది. మరోవైపు ప్రమోషన్ షూట్లు , ఇలా ఫ్యామిలీ లేడీగా ఉన్నప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు..

  నయనతారతో కలిసి ఆమె చేసే సినిమా షూట్ కి ముంబైకి వచ్చినప్పుడు ఎయిర్ పోర్ట్ లో , డేర్ గా , ఆరెంజ్ కలర్ టైట్ టి షర్ట్ లో , జీన్స్ పాంట్స్ తో , నడిచిపోతున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. సాధారణంగా , ముంబై ఎయిర్ పోర్ట్ లో, హీరోయిన్ లు , చకచకా వెళ్ళిపోతారు.. అయితే సమంత అందుకు బిన్నంగా , చాలా ఫ్రీ గా , అడిగిన వాళ్లకు , సెల్ఫీ ఇస్తూ , కూల్ గా నడిచిపోయింది. ఆ తరువాత సెట్ లో , కేక్ కట్ చేసి నయనతారతో పంచుకుంది. ఇలా ..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..