సమంత ఎంత డేరింగ్ మహిళో చూడండి..

  0
  1589

  సమంత మళ్లీ వార్తల్లోకెక్కింది . మహిళలు తమ ఇష్టం వచ్చినట్టు బ్రతకాలని ,స్వేచ్ఛ లేకుండా బతికే బతుకు పంజరంలో పక్షి రెండు ఒకటేనని తరచూ చెప్పే సమంత ఈ దఫా మళ్లీ సెన్సేషన్ సృష్టించింది. తన తన గుండె ధైర్యాన్ని ప్రదర్శించింది. తన ఇష్టం వచ్చినట్టు తాను బతికే విధానం చెప్పకనే చెప్పేసింది . అది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ గా , వళ్ళంతా కనపడే డ్రెస్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. సమంత ,

  తన సినిమాలతో తెలుగు తమిళం మలయాళం ఇండియాలోనే కాదు ప్రపంచంలో చాలామందికి తెలిసిపోయింది . భార్యగా ఒక బందీ గా ఉండడం ఇష్టం లేక విడాకులు తీసుకుందని ఆమె స్నేహితులు అందరికీ తెలుసు. తాను పెళ్లి అనే ఒక పంజరంలో బందీగా ఉన్నానని చాలా దఫాలు పరోక్షంగా చెప్పేది. ఇప్పుడు సమంత ఒక ఫోటో షూట్ లో నిర్భయంగా నిర్భీతిగా డ్రెస్ వేసుకొని మళ్లీ వార్తల్లోకి కెక్కింది .

  లోపల అంతా కనపడే నిమ్మ రంగు డ్రెస్ వేసుకుని బ్లూ కలర్ లో బ్రా వేసుకుని కనువిందు చేసింది . దీనికి మ్యాచింగ్ గా ఒక చిన్న గుడ్డ ముక్కను స్కర్ట్ గా వేసుకుంది ఈ డ్రెస్ లో సమంత చాలా బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాగుంది అన్న కామెంట్ కంటే దారుణంగా తిడుతూ కూడా సమంతపై కామెంట్లు పెడుతున్నారు .తనపై కామెంట్ల విషయంలో సమంత చాలా కఠినంగా ఉంటుంది . అదే స్థాయిలో జవాబు కూడా చెప్తుంది . ఇతర హీరోయిన్ ల అందరికంటే దీటుగా సమాధానం చెబుతుంది . అదే ఆమె స్పెషాలిటీ . త్వరలో సమంత ఒక హిందీ సినిమాల్లో కూడా చేయబోతోంది.

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.