వారియర్స్ కోసం సల్మాన్ ఖాన్ ముందుకొచ్చాడు..

  0
  419

  బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కోవిద్ వారియర్స్ కు బోక్జన సదుపాయాలు ఏర్పాటు చేస్తునారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందరికీ భోజనసౌకర్యాలు చేస్తున్నారు. ఆహారపదార్థాలు తానే రుచిచూసి పంపిస్తున్నారు. గతంలో గతంలోకూడా కరోనా లాక్ డౌన్ సమయంలో తన ఫేమ్ హౌస్ చుట్టుపక్కల గ్రామాలకు రోజూ ఆహారం సరఫరా చేశారు..

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.