2 లక్షలకు రూపాయి బిళ్ళలు పోగేసుకొని బైక్ కొన్నాడు..

  0
  122

  భూపతి అనే ఈ యువకుడు చిన్నోడు కాదు , మహా ఘటికుడు .. బైక్ కొనేందుకు మూడు సంవత్సరాల నుంచి రూపాయి బిళ్ళలను పోగు చేసుకుని ఎట్టకేలకు మూడు సంవత్సరాల్లో రెండు లక్షల 6 వేల రూపాయలు రూపాయలు పోగేసుకొని బైక్ అయితే కొనేసాడు.

   

  ఇది మీరు నమ్మలేని నిజం అయినా నమ్మి తీరాల్సిందే .. సేలం కు చెందిన భూపతి అనే యువకుడు డిగ్రీ చదువుతున్నాడు , బైక్ కొనుక్కోవాలని కోరిక ఉంది. అంత డబ్బు సమకూర్చుకునే లేక పోయాడు . అందుకే గత మూడేళ్లుగా రూపాయి బిళ్ళలను చేర్చుకున్నాడు .. మొత్తం 2 లక్షల 6 వేల రూపాయలు వచ్చింది .

   

  ఈ రెండు లక్షల 6 వేల రూపాయలు మోటార్ సైకిల్ షో రూమ్ కి వెళ్లి ఈ చిల్లర తీసుకొని తనకు బైక్ ఇవ్వాల్సిందిగా కోరాడు ..దీంతో షో రూమ్ వాళ్ళు ముచ్చటపడి రూపాయిబిళ్ళలు తీసుకొని బైక్ ఇచ్చేశారు. ఇటీవలే అస్సాంలో ఒక దాస్ అనే యువకుడు యూట్యూబ్ ర్ , ఇలాగే రూపాయి బిళ్ళలను పోగేసుకుని దాసు సుజుకి బైక్ కొన్నాడు.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..