ఓ అజ్ఞాత వ్యక్తి ఇలా తోపుడుబండిపై ఆహరంపెట్టేసి పోతాడు..

  0
  37

  కరోనా కష్టకాలంలో రూపాయి దానంచేసి వంద ఫొటోలు పెట్టుకొని ప్రచారం చేసే మహానుబావులున్నారు.. కానీ ఇలాంటి దానం , దాతృత్వాలను చూస్తే ఇదే నిజమైన దానమంటే.. స్వలాభాపేక్ష లేని దాతృత్వం అంటే ఇదే.. తమిళనాడులో గోపిచేట్టిపాలెం బస్టాండ్ వద్ద రోజూ ఓ అజ్ఞాత వ్యక్తి ఇలా తోపుడుబండిపై ఆహరం , అరటిపండ్లు పెట్టేసి పోతాడు.. మూడు పూటలా ఇదేపని చేస్తాడు. ఆకలి గొన్న కడుపులకు ఆ మహానుభావుడు ఇలాగే ఆకలి తీరుస్తున్నాడు.. దానం , మానవత్వం అంటే ఇలా ఉండాలి.. ఫ్లెక్సీపై అతడి పేరుగాని , ఫొటో గానీ ఉండదు. ఆహరం అయిపోతే చెప్పేందుకు ఫోన్ నంబర్ ఉంటుంది..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.