ఈ క‌లెక్ట‌ర్ వీధి రౌడీ కంటే నీచంగా…

  0
  129

  క‌లెక్ట‌ర్ అన్న త‌ర్వాత ఓ హుందాత‌నం, స‌హ‌నం ముఖ్యం. అయితే ఈ క‌లెక్ట‌ర్ వీధి రౌడీ కంటే నీచంగా ఓ జులాయిగాడి కంటే అస‌హ్యంగా 14 ఏళ్ళ బాలుడిని న‌డిరోడ్డులో హింసించాడు. ఛ‌త్తీస్ ఘ‌డ్ జిల్లాలోని సూర‌జ్ పూర్ లో న‌డిరోడ్డులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ బాలుడు త‌న అమ్మ‌మ్మ కోసం మందులు తీసుకురావ‌డానికి బైక్ వేసుకుని రోడ్డుపై వెళుతున్నాడు. అదే స‌మ‌యంలో క‌లెక్ట‌ర్ శ‌ర్మ కూడా అదే రోడ్డుపై త‌న వాహ‌నంలో వెళుతున్నాడు. అయితే క‌లెక్ట‌ర్ కారును క్రాస్ చేసిన ఆ బాలుడు కాస్త ముందుకెళ్ళాడు. అంతే క‌లెక్ట‌రుకు అంతులేని కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. వేగంగా కారుతో ముందుకు వెళ్ళి ఆ బాలుడిని అడ్డ‌గించి నిల‌దీశాడు. మందుల కోసం వెళుతున్నాన‌ని, మందుల చీటి కూడా చూపించాడు. అయితే క‌లెక్ట‌ర్ మాత్రం విచ‌క్ష‌ణ కోల్పోయి, ఆ బాలుడిని చెంప మీద కొట్టడంతో పాటు, సెల్ ఫోన్ తీసుకుని విసిరేశాడు.అంత‌టితో ఆగ‌కుండా ఆ బాలుడిని పోలీసుల‌

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు