నెత్తురు మరిగితే ఎత్తర జెండా పాట ఎలా ఉందంటే..?

  0
  621

  ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ అదిరిపోతోంది. ఈనెల 25న సినిమా విడుదలకు సిద్ధం చేసిన దర్శకుడు రాజమౌళి.. ప్రమోషన్ కార్యక్రమాలను ఓ రేంజ్ లో మొదలు పెట్టారు. ఇటీవలే ఏపీ సీఎం జగన్ ని కలసిన ఆయన.. కొత్త ట్రైలర్ కట్ చేసి బయటకు వదలాలనుకుంటున్నారు. ఈ గ్యాప్ లో ఎత్తర జెండా పాట విడుదల చేశారు. ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా…’ అంటూ సాగే గీతాన్ని సోమవారం రాత్రి విడుదల చేశారు.

   

  సినిమా చివర్లో వచ్చే ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించగా, విశాల్‌ మిశ్రా, పృథ్వీ చంద్ర, ఎమ్‌.ఎమ్‌.కీరవాణి, సాహితి చాగంటి, హారిక నారాయణ్‌ ఆలపించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. స్వాతంత్య్ర సమరయోధులు కనిపిస్తుండగా వీడియోలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అలియాభట్‌ కలిసి సందడి చేసిన తీరు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..