స్వంత ఊళ్ళో , తోటల్లో రోజా ఇలా ..

  0
  2491

  రోజా… తెలుగు ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగిన తార‌. ఆ త‌ర్వాత పొలిటీషియ‌న్ గా కొన‌సాగుతోంది. ఫైర్ బ్రాండ్ గా ముద్ర ప‌డింది. ఇక బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ షోతో రోజా ఇప్ప‌టికీ త‌న హ‌వా చూపుతోంది. మంచి పాత్ర దొరికిన‌ప్పుడు సినిమాల్లోనూ న‌టిస్తోంది. ఎన్నో ఏళ్ళు తెర‌పై అందంగా క‌నిపించిన రోజా… సంద‌ర్భాన్ని బ‌ట్టి దుస్తులు ధ‌రిస్తూ అల‌రిస్తూనే ఉంది. రంగుల‌ప్ర‌పంచంలో ఉండే చ‌రిష్మానూ విడిచి పెట్ట‌లేదు. అందుకు నిద‌ర్శ‌న‌మే ఈ ఫోటోషూట్. న‌గ‌రిలో అంద‌మైన ప‌చ్చ‌ని తోట‌ల్లో రోజా చిరున‌వ్వులు చిందిస్తూ తీసుకున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. పింక్ అండ్ మిల్క్ వైట్ లంగా ఓణీ ధ‌రించి హోయ‌లు పోతూ క‌నిపించింది. వ‌య‌సు పెరుగుతున్నా.. రోజా సొగ‌సు త‌ర‌గ‌లేద‌ని ఈ ఫోటోలు చూస్తే తెలుస్తోంది.

  పదహారణాల తెలుగు పల్లెపడుచులా..

  పదహారేళ్ళ పరువాల్లో అందమైన కలల్లో..

  ముసిముసినవుల్లో మూసబోసిన అందం..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..