కొడుకు ముచ్చటకు కుటుంబమే బలి

  0
  4465

  తుపాకీ పేల్చడంలో తండ్రి ఇచ్చిన శిక్షణే ఆ కుటుంబాన్ని బలితీసుకుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న 20ఏళ్ల కొడుకు అభిషేక్ మాలిక్, పక్కనే ఉన్నది తండ్రి ప్రదీప్ మాలిక్. తనది, తన స్నేహితుడి రివాల్వర్ ను ఒక ఫంక్షన్లో కొడుకు చేతికిచ్చి ఇదిగో ఇలా చూపిస్తున్నాడు. చివరకు ఏమయిందో తెలుసా. తండ్రి రివాల్వర్ తో తండ్రిని, తల్లిని, చెల్లిని, అమ్మమ్మను అందర్నీ కాల్చి చంపేశాడు. కారణం, మగ పిల్లవాడిగా పుట్టినా, ఆడ పిల్లగా మారతానని, అందుకు ఆపరేషన్ చేయించుకోడానికి 5 లక్షలు కావాలని, కుటుంబ సభ్యుల్ని అడిగి, వారు కాదన్నందుకు ఇంత పని చేశాడు. కొడుకు మగతనంలో ఆడతనం ఉందని తెలుసుకోలేని తల్లిదండ్రులు ఆ ఉన్మాదానికి కుటుంబం మొత్తం బలైపోయింది.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్