ఆర్ .కె .అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టులు..

  0
  2048

  ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు చెబుతున్నారు.

  నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అంత్యక్రియలకు భారీగా హాజరైన మావోయిస్టులు , మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆదివాసీలు ఊరేగింపుగా వచ్చారు.

  ఆర్ .కే ఉద్యమంలో పనిచేసినకాలంలో పీడిత ప్రజలకోసం ఆయన చేసిన పోరాటాలపై సమావేశంలో మాట్లాడారు. విప్లవగీతాలు ఆలపిస్తుండగా , ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..