రిచా ప‌న‌య్,చిట్టిపొట్టి అందాల‌తో..

  0
  108

  అల్లరి నరేష్ సరసన ‘యముడికి మొగుడు’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన రిచా ప‌న‌య్… ఘాటైన అందాల‌తో సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది. ల‌క్నోకు చెందిన ఈ భామ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే సినిమాల్లో అవకాశాలు రావ‌డంతో.. బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ చిత్రాల్లో న‌టించింది. ఇటీవ‌ల సినిమాలు త‌గ్గ‌డంతో ఫోటో షూట్లతో హడావుడి మొదలు పెట్టింది. అందాలన్నీ కనిపించేలా బికినీలు, తొడలు క‌నిపించేలా చిట్టిపొట్టి బ‌ట్ట‌లు వేస్తూ, ఎద అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఆమె హడావుడి ఏ రేంజిలో ఉందో ఈ ఫోటోషూట్ పిక్స్ చేస్తే తెలుస్తుంది.

   

  అందాల‌తో సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది

   

  ఈ భామ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి.

   

  అందాలన్నీ కనిపించేలా బికినీలు,

   

  తొడలు క‌నిపించేలా చిట్టిపొట్టి బ‌ట్ట‌లు

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.