కిడ్నీలో రాయి తీస్తానని , కిడ్నీ తీసేసారు.

    0
    1741

    కిడ్నీలో రాళ్లు తీస్తానని , కిడ్నీని తీసేసిన పేషేంట్ బందువులకు 12 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పుచెప్పింది. గుజరాత్ బాలశినోర్ లోని కేఎంజి హాస్పిటల్ కి కడుపునొప్పి, నడుమునొప్పి లక్షణాలతో దేవేందర్ భాయ్ అనే వ్యక్తి పోయాడు. స్కానింగ్ తీసిన డాక్టర్ శివభాయ్ పటేల్ , పేషేంట్ ఎడమవైపు కిడ్నీలో 14 మిల్లీమీటర్ల రాయి ఉందని , ఆపరేషన్ చేసి తీసేస్తానని చెప్పాడు. పేషేంట్ ఆపరేషన్ కోసం చేరితే, కిడ్నీలో రాయి తీయబోయి , అసలు కిడ్నీని తీసేసాడు. దీంతో పెద్దగొడవజరిగి ,పేషేంట్ కిడ్నీ లేకుండానే డిశ్చార్జ్ అయ్యాడు. . నాలుగు తరువాత పేషేంట్ చనిపోయాడు. ఈ విషయమై బంధువులు కోర్టుకు పోయారు. బాధితుడి వారసులకు 12 లక్షలు పరిహారం , 12 శాతం వడ్డీతో చెల్లించాలని కోర్టు తీర్పు చెపింది..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..