ఈ అమ్మాయి ఉద్యోగం ఏమిటో తెలిస్తే ,షాక్ తింటారు.

  0
  349

  ఈ అమ్మాయికి భలే ఉద్యోగం.. అదేమిటో తెలుసా.. ? పోర్న్ సినిమాలు చూడటం.. పోర్న్ ఫిలిమ్స్ చూసినందుకు ఈ అమ్మాయికి గంటకు గంటకు 15 వందల రూపాయలు ఇస్తారు. 22 ఏళ్ళ ఈ అమ్మాయి పేరు రెబెకాడిక్సిన్ ..

  ఆమెది స్కోట్లాండ్. బెడ్ బైబిల్ అనే వెబ్ సైట్ కి పనిచేస్తుంది. ఆ వెబ్ సైట్ లో పెట్టే పోర్న్ వీడియోలు చూడాలి. వాటిని చూసి , తన అభిప్రాయాలు చెప్పాలి. సైట్ లో వీడియోలు ఎలా ఉన్నాయి.. వాటిని ఇంప్రూవ్ చేసే పద్ధతులు , ఎక్కడ బోర్ కొడుతుంది.. ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే సైట్ డెవెలప్ అవుతుంది అన్నవిషయాలు చెప్పాలి.

  ఈ వీడియోలు ఎన్ని గంటలు చూస్తే , అన్ని 15 వందల రూపాయలు చెల్లిస్తారు. వీడియోలలో భంగిమలు కూడా ఎలా ఉండాలో , ఎలా ఉంటే బాగుంటుందో అన్న విషయాలుకూడా ఆమె అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది. తనకేమో ఈ ఉద్యోగం చాలా థ్రిల్లింగ్ గా ఉందని ఆమె చెబుతొంది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.