ఇదేంటి .బిల్డింగ్ ఇలా ఎక్కేసాడు..

  0
  547

  కొంతమందికి ధైర్యం పుట్టుకతోనే వస్తుంది. ఇదిగో ఈ వీడియో చూడండి. ఓ బాలుడు బిల్డింగ్ పైనుంచి జారిపోయాడు. అంచుపట్టుకొని వేలాడుతున్నాడు. ఇంట్లోకి పోయే దారిలేదు. దీంతో దారినపోయే ఓ యువకుడు క్షణాల్లో స్పైడర్ మాన్ మాదిరి బిల్డింగ్ పైకి ఎగబాకేసి , ఆ బాలుడిని రక్షించాడు. అతడి దైర్యసాహసాలకు స్థానికులు ఆశ్చర్యపోయారు. తర్వాత అభినందించారు..

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.