బిపిన్ రావత్ అంత్యక్రియల్లో కుమార్తెలు..

  0
  26400

  జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు కుమార్తెలు. రావత్ కు క్రితిక, తరిణి ఇద్దరు కుమార్తెలు. ఆయనకు వారిద్దరూ అంటే బాగా ఇష్టం. తల్లిదండ్రులిద్దరూ ఒకే ప్రమాదంలో చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇద్దరికీ ఇలా తలకొరివి పెట్టారు.

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.