నన్ను అరెస్ట్ చేయడం నీ అబ్బ వల్లకూడా కాదు..

  0
  33

  అల్లోపతి వైద్యంపై యోగా గురువు రాందేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో రాందేవ్ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.. నన్ను దొంగ , దోపిడీదారుడు , మోసగాడు అంటున్నారు.. ఏమైనా అనుకోండి.. నన్ను నీ అబ్బకూడా అరెస్ట్ చేయలేరు అంటూ ఒక జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. బాబా వ్యాఖ్యలపై మండిపడుతూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఐఎంఏఉత్తరాఖండ్‌ విభాగం రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..