వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్..

  0
  97

  వకీల్ సాబ్ సినిమా విడుదల తర్వాత రామ్ చరణ్ తొలిసారిగా స్పందించారు. పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ అంటూ బాబాయ్ సినిమాని ఆకాశానికెత్తేశారు రామ్ చరణ్. వకీల్ సాబ్ ఎక్కడ విన్నా ఒకే మాట పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ అని చెప్పారు చరణ్. దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజుకి, చరణ్ శుభాకాంక్షలు తెలిపారు.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ