మహిళా పోలీసులు ..మధ్యలో ప్రియాంక గాంధీ ..

  0
  91

  మహిళా పోలీసులు ..మధ్యలో ప్రియాంక గాంధీ .. ఎందుకో చూడండి.. ఉత్తరప్రదేశ్ లో ఎడతెగని పోరాటంచేస్తున్న ప్రియాంక గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. లకింపుర్ దుర్ఘటన నాటినుంచి ఆమె యుపి రాజకీయాలే కేంద్రంగా బిజీ అయిపోయారు.. అమేథీలో ఒక సమస్య పై , పోరాటానికి పోతున్న ప్రియాంక కారును ఉన్నపళంగా మహిళా పోలీసులు చుట్టుముట్టారు. తనను నిర్బంధించేందుకేమో అనుకున్న ఆమెను , వారంతా సెల్ఫీ అడిగారు. దీంతో ప్రియాంక కిందకి దిగి వారితో సెల్ఫీ తీసుకున్నారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..