ఈ పేద కుర్రాడి దానగుణం ఎంతచెప్పినా తక్కువే..

  0
  834

  అతడిపేరు షాదాబ్ ..వయసులో చిన్నవాడే..పేదవాడే.. కానీ గుణంలో సంపన్నుడు.. పెద్దమనసున్నవాడు.. కోవిద్ రోగులకు అతడుచేస్తున సేవ నిజంగా అభినందనీయం.. ఇందిరాపురం గురుద్వారావద్ద , కోవిద్ రోగులకు ఉచితంగా ఆక్సిజన్ అందించే పుణ్య కార్యం జరుగుతుంది. గురుద్వారా బయట రోడ్డుపక్కన ఈ కుర్రాడు చాలా కాలంగా టెంకాయల వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు , గురుద్వారాలో కరోనా రోగులకోసం ఉచితంగానే కొబ్బరి నీళ్లు పంపుతున్నాడు. డబ్బులిచ్చినా తీసుకోడు. ఉచితంగా ఆక్సిజన్ కోసం వచ్చేవాళ్లంతా పేదవాళ్ళనేనని , వాళ్లకు ఉచితంగా కొబ్బరినీళ్లు ఇస్తే తనకు పుణ్యమని చెబుతున్నాడు..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.