ఎస్సై ని , నడిరోడ్లో ఇలా చావకొట్టారు..

  0
  4056

  ఒక ఎస్సై ని నడిరోడ్లో ఓ పెళ్లి బృందం ఉతికేసింది.. ఎస్సైపై దాడికి పాల్పడినవారిని పోలీసులు తర్వాత అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ఫిలిబిత్ లో ఎస్సై గా పనిచేసే వినోద్ కుమార్ , లక్నో కి ఆఫీస్ పనిమీద వచ్చాడు. తిరిగి పోతుండగా , ఆయన కారుకు , బైక్ అడ్డం వచ్చింది.

  దాన్ని తప్పించబోయే ప్రయత్నంలో కారు , ఒక హోటల్ ముందు ఆపిఉన్న పెళ్లి బృందం కార్లను ఢీకొట్టింది. దీంతో ఆ కారు ఓనర్ , అతడి బంధువులు ఎస్సైని కారునుంచి దించి కొట్టారు. ఎస్సైకూడా మందు కొట్టి ఉండటంతో , తలా ఒక దెబ్బ వేశారు.. దీంతో లక్నో పోలీసులు రంగంలోకి దిగి , ఎస్సైపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేశారు..

   

  https://www.facebook.com/sirajyusufnoorani/videos/281223593962823

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.