క‌రోనాతో ఈ ఎస్సై ఎలా చ‌నిపోయాడో తెలుసా ?

  0
  2647

  ఇత‌నో ఎస్సై. చూడ‌డానికి సినిమా యాక్ట‌ర్ ఉన్న‌ట్లు ఉంటాడు. దుర‌దృష్టం క‌రోనా రూపంలో వెంటాడింది. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్సైగా ఉన్న అంకిత్ చౌద‌రి, ఘ‌జియాబాద్ లో కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో హోం క్వారంటైన్ లో ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం శ్వాస పీల్చుకోవ‌డం క‌ష్టం కావ‌డంతో హాస్పిట‌ల్ కి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత తాను ప‌ని చేస్తున్న ఢిల్లీకి వ‌చ్చి ఆస్ప‌త్రిలో చేరేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బెడ్ దొర‌క‌లేదు. తిరిగి మ‌ళ్ళీ ఘ‌జియాబాద్ ఆస్ప‌త్రిలో చేరారు. ఈ నాలుగు రోజుల్లోనే వైర‌స్ ఊపిరితిత్తుల్లో తీవ్ర‌మైంది. దీంతో అంకిత్ చౌద‌రి చ‌నిపోయాడు. ఈరోజు చ‌నిపోయిన అంకిత్ చౌద‌రి మ‌ర‌ణానికి ప్ర‌భుత్వాలే కార‌ణ‌మంటూ అత‌ని త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఢిల్లీలోని భ‌ర‌త్ న‌గ‌ర్ లో ఎస్సైగా విధులు నిర్వ‌హిస్తున్నారు. అంకిత్ కి భార్య‌, రెండేళ్ళ బిడ్డ ఉన్నారు.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.