దుడుకు సిఐపై వేటు పడింది..

  0
  1593

  ఈ పోలీసు అధికారి అహంకారం చూడండి.. కడుపుకూటికోసం పెట్టుకున్న కూరగాయలగంపలను ఎగిసి కాలితో తన్నాడు.. మరీ దుర్మార్గం ఏమిటంటే ఆ దుకాణాలు మూసేందుకు ఇంకా రెండు గంటల సమయముంది. తన వాహనందిగినవెంటనే అటుఇటు చూసి అకారణంగా కాలితో బుట్టను తన్నాడు.. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన ఉన్నతాధికారులు , అతడిని తక్షణమే బదిలీ చేశారు.. ఈ సంఘటన కపుర్తాలలో జరిగింది..

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.