వకీల్ సాబ్ ఇదీ చట్టం.. తెలంగాణ పోలీస్ లెటర్ .

  0
  248

  వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. హైదరాబాద్ లో కరోనా విజృంభణతో , ఆ రాష్ట్ర ప్రభుత్వం , బహిరంగ వేడుకలు , ప్రార్థనామందిరాలు , దేవాలయాల్లో ఉత్సవాలపై నిషేధం విధించింది. ఈ పరిస్థితుల్లో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించాలని జె మీడియా అనుమతి కోరింది. దాదాపు ఐదు వేలమంది అభిమానులు ఈ వేడుకలకు వస్తారనికూడా తెలిపింది. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని పోలీసు స్పష్టం చేసింది. దీంతో ప్రీరిలీజ్ వేడుకను బహిరంగంగా జరపాలన్న ప్రతిపాదనను రద్దు చేసుకున్నారు..

  https://ndnnews.in/supermoon-helped-ship-to-float/

  https://ndnnews.in/ram-charan-reaction-on-vakeel-saab-trailer/

  https://ndnnews.in/2bride-elopes-cheating-on-5-grooms/

   

  https://youtu.be/eZMv2ZOmhLk