ఓ కుర్రాడు చేసిన పని ఇక వాణ్ని పెళ్ళికి పనికి రాకుండా చేసింది.

  0
  34696

  పెళ్లికాని ఓ కుర్రాడు చేసిన పని ఇక వాణ్ని పెళ్ళికి పనికి రాకుండా చేసింది.. శాశ్వతంగా ఆ యువకుడి మర్మాంగం తీసెయ్యాల్సి వచ్చింది. 23 ఏళ్ళ కుర్రాడొకడు పెళ్ళికాకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. నెలక్రితం పాడ్ లాక్ లో తన మర్మాంగాన్ని ఇరికించుకున్నాడు. స్వయం తృప్తి కోసం , ఆ కుర్రాడు ఇంట్లో పాడ్ లాక్ వాడేవాడు. అయితే అతడి దురదృష్టం కొద్దీ , అది లాక్ అయిపొయింది. తల్లి కూతురుకోసం వారంరోజులుఊరికెళ్ళింది. తల్లి వచ్చిన తర్వాతకూడా సిగ్గు, బిడియంతో విషయం చెప్పలేదు. అప్పటికే మర్మాంగం ఇన్ఫెక్షన్ అయి వాచిపోయింది. మరో వారం చూసిన తర్వాత , జ్వరం తగ్గలేదని తల్లి డాక్టర్ల దగ్గరకి తీసుకెళితే , అక్కడ అసలు విషయం చెప్పేసాడు. డాక్టర్లు పాడ్ లాక్ తీయించి , చూస్తే , అప్పటికే మర్మాంగాన్ని సెప్సిస్ సోకిందని నిర్దారించారు. దాన్ని తొలగించకపోతే ప్రాణానికి ప్రమాదమని చెప్పడంతో , విధిలేక దాన్ని తీసేసారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.