విదేశాల్లో పవన్ ఫ్యాన్స్ హంగామా ఇలా.. 

  0
  78

  పవన్ కల్యాణ్ సినిమా విడుదలవుతుందంటే.. ఆ సందడే వేరు. దేశ విదేశాల్లోని ఆయన అభిమానులంతా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి రెడీ అయిపోయారు. రీమేక్ సినిమా అయినా సరే.. వకీల్ సాబ్ పై భారీ అంచనాలున్నాయి. అమెరికాలో అభిమానుల సందడి ఇలా ఉంది చూడండి. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ లో స్టార్ సినిమా హాల్ దగ్గర అభిమానుల సందడి చూడండి.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ