నా కొడుకు.. నా కొడుకే ఓడించాడు..

  0
  1380

  బాహుబలి సినిమాలో నా కొడుకు.. నా కొడుకే అంటూ.. నాజర్, రానా గురించి చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. అదే స్టైల్ లో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ అజామ్ గురించి తండ్రి గొప్పగా చెప్పుకుంటున్నాడు. నా కొడుకు, నా కొడుకే ఇండియాని ఓడించాడు అంటూ ఆనంద భాష్పాలు పెట్టుకున్నాడు. టీ-20 క్రికెట్ మ్యాచ్ లో ఇండియాని పాకిస్తాన్ ఓడించిన తర్వాత కెప్టెన్ బాబర్ అజామ్ తండ్రి అజామ్ సిద్ధిఖి అక్కడే కన్నీటిపర్యంతం అయ్యాడు. ఆనందంతో ఉబ్బి తబ్బిప్పై అక్కడే సంతోషంతో కిందపడిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..