మృత్యువు ముంచుకొచ్చినా. బొమ్మ ఆపలేదు..

  0
  52

  అతనో ఫేమస్ పెయింటర్. పేరు అమిత్ జుర్ఫ్. పంజాబ్ లో అమిత్ పేరు తెలియనివారంటూ ఎవరూ ఉండరు. అతని కుంచెనుంచి జాలువారిన పెయింటింగ్ లు ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్నాయి. అయితే కరోనాకి రాజు, పేద, ఆర్టిస్ట్, సామాన్యుడు అనే తేడా లేదు కదా. అమిత్ కూడా కరోనాబారినపడి, జలంధర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు.

   

  పరిస్థితి విషమించడంతో ఆక్సిజన్ పెట్టారు. అయితే ఆయన తన చివరికోరికను వైద్యులకు తెలిపాడు. ఐసీయూ రూమ్ లోకే కాన్వాస్, కుంచె, రంగులు తెప్పించుకున్నాడు. అందమైన రెండు పెయింటింగ్ లు వేశాడు.

   

  పరపమదసోపానానికి చిహ్నంగా.. దూరంగా కొండలు, ఆ కొండలపైకి ఓ గుడి పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న భక్తుడిని స్ఫురించేలా బొమ్మలు గీశాడు. దేవుడు తనని పిలుస్తున్నట్టు, తానే అక్కడికి వెళ్తున్నట్టు ఆయన బొమ్మలు గీచాడు.

   

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు