నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆక్సిజన్ ప్లాంట్..

  0
  45

  నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు నటుడు సోనూ సూద్. గతంలో ఆత్మకూరు, లేదా కావలిని ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు సోనూ సూద్ అధికారికంగా తన ట్విట్టర్ లో ఆత్మకూరు ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీలో మరో ఆక్సిజన్ ప్లాంట్ ని కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కో ప్లాంట్ నిర్మాణంకోసం కోటిన్నర లక్షల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు.

  నెల్లూరు నగరానికి చెందిన సమీర్ ఖాన్ గతంలో ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు ఇప్పించాలంటూ సోనూ సూద్ ని కోరారు. అయితే సోనూ సూద్ ఏకంగా ఆక్సిజన ప్లాంట్ ఇస్తానని హామీ ఇచ్చారు. రోజుల వ్యవధిలోనే.. అది కార్యరూపం దాలుస్తోంది.

  https://fb.watch/5EAU8qezVR/

   

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  ఆనందయ్య మందు వికటించింది.. ఇప్పుడీ పెద్దాయన పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియో చూడండి.