కరోనా రోగులకు ఆక్సిజన్ ఇలా ఇస్తున్నారు.

  0
  486

  మన రాష్ట్రంలో కరోనా వికృత రూపానికి ఇవి నిదర్శనం .. హాస్పిటల్స్ లో బెడ్స్ లేక , ఆరుబయటే రోగులకు ఆక్సిజన్ సరాఫరా చేస్తున్నారు.. ఎక్కడో చూడండి.. ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు ఖాళీ లేక కరోనా రోగులకు ఆక్సిజన్ ఇలా ఇస్తున్నారు. ఇదీ కరోనా దారుణ పరిస్థితి.. ఇకనైనా ప్రజలు జాగ్రత్తగా ఉండండి..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.