10 నిమిషాల ప్రయాణం..టికెట్ ధర 208 కోట్ల ,77లక్షల రూపాయలు.

  0
  2122

  18 ఏళ్ళ కుర్రాడి.. 10 నిమిషాల అద్భుత ప్రయాణం.. దానికి తండ్రి చెల్లించిన టికెట్ ధర ఏంతో తెలుసా..? అక్షరాలా 208 కోట్ల ,77 లక్షల , 16 వేల 400 రూపాయలు.. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బిజోస్ స్పేస్ ఫ్లయిట్ లో కోటు దక్కించుకున్న 18 ఏళ్ళ కుర్రాడు ఆలివర్ డెమెన్ కోసం తండ్రి జొస్ డెమెన్ చెల్లించిన మొత్తమది.. హైస్కూల్ చదువు పూర్తిచేసుకొని గ్రాడ్యుయేషన్ కోసం వెయిట్ చేస్తున్న డెమెన్ , జెఫ్ స్పేస్ ఫ్లయిట్లో ఒక టికెట్ వేలం వేస్తారని విని తండ్రిని కోరాడు. తనకు అంతరిక్షాన్ని , అంతరిక్షం నుంచి భూమిని చూడాలని కోరికని చెప్పాడు. దీంతో తండ్రి జొస్ డెమెన్ , వేలంలో పాల్గొని 4 మిలియన్ డాలర్లనుంచి మొదలైన వేలంలో , తన కొడుకు కోసం 28 మిలియన్ డాలర్లకు టికెట్ దక్కించుకున్నాడు. ఈ డబ్బును జెఫ్ భవితరాల అంతరిక్ష పరిశోధనలకు వాడుతారు. ఈ అంతరిక్ష యాత్ర కోసం డెమెన్ ఒక సంవత్సరం చదువుకు స్వస్తి చెప్పాడు…

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?