బుల్లెట్‌ బండెక్కి వచ్చేత్తా పాటకు నర్సు డాన్స్..మెమో..

  0
  2899

  ‘‘బుల్లెట్టు బండి’’ పాట ఇటీవ‌ల బాగా ట్రెండ్ అయింది. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయను రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో వివాహం జరిపించారు. అప్పగింతల సమయంలో వధువు ‘‘బుల్లెట్టు బండి’’ పాటకు చేసిన డ్యాన్స్‌ వీడియోను సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. తాజాగా డ్యూటీలో ఉన్న ఓ న‌ర్సు ఇదే పాట‌కు డ్యాన్స్ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రం పీహెచ్‌పీలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ నర్సు జ్యోతి ‘‘బుల్లెట్‌ బండెక్కి వచ్చేత్తా పా’ పాటకు డ్యాన్స్‌ చేసింది. తోటి ఉద్యోగులు ఆమెను ఉత్సాహ ప‌రుస్తూ చ‌ప్ప‌ట్లు కొట్టారు. ఈ వీడియో కూడా బాగా వైర‌ల్ అయింది. అయితే అదే ఆమెకు బెడిసి కొట్టిన‌ట్ల‌యింది. జిల్లా వైద్యాధికారులు జ్యోతికి మెమో జారీ చేశారు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..