హమ్మయ్య.. కరోనా పోయింది..

  0
  54

  జూనియర్ ఎన్టీఆర్ తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని ట్విట్టర్ లో ప్రకటించారు. ఇటీవల కరోనాబారిన పడ్డ ఆయన ఇప్పుడు కోలుకున్నారు. పుట్టినరోజు వేడుకల సమయంలో కూడా ఆయన ఐసోలేషన్ లోనే ఉన్నారు. తన పుట్టినరోజు పేరుతో అభిమానులు హడావిడి చేయొద్దని కూడా ప్రకటించారు. తాజాగా ఇప్పుడు కొవిడ్ టెస్ట్ చేయించుకున్నానని, తనకి నెగెటివ్ వచ్చిందని ట్వీట్ చేశారు ఎన్టీఆర్.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు