పన్నీర్ ఆర్డర్ చేస్తే చికెన్ తందూరీ వచ్చింది

  0
  321

  ఆన్ లైన్ డెలివరీ లో వెజ్ ఐటెం ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ వచ్చిందనుకోండి.. ఇంకేముంది యెగిరి గంతేసి తినేస్తాం.. అదే శాకాహారులు , ఆర్డర్ చేసిన డిష్ కాకుండా , నాన్ వెజ్ డిష్ వచ్చిందనుకోండి.. ఇంకేముంది , అపచారం అంటూ గగ్గోలు పెట్టేస్తారు. ఖచ్చితంగా అలాంటి సంఘటనే ఇది.. గ్వాలియర్ జివాజి క్లబులో సభ్యుడైన సిద్దార్ధ్ శ్రీవాత్సవ , ఆన్ లైన్ లో , పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసాడు.

  అయితే , డెలివరీలో ఆయనకు చికెన్ ఐటెం వచ్చింది. అదికూడా , తందూరీ చికెన్.. ఆయనేమో పక్కా శాకాహారి.. పార్సిల్ విప్పి చూసి , ఆశ్చర్యపొయ్యాడు. వెంటనే బయటపారేసి , ఇల్లంతా కడిగేసి , పూజలుచేసి , ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. చివరకు ఈ సంఘటనపై కోర్టుకెళ్లాడు. కోర్టులో విచారణ తరువాత 20 వేల రూపాయలు ఫైన్ వేశారు.. ఇతరులకు ఇలా జరగకూడదనే తాను కోర్టుకు పోయానని చెప్పాడు..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.