పబ్లిక్ టాయిలెట్ ఫ్లష్ అవుట్ చేయకపోతే జైలుకే

    0
    85

    పబ్లిక్ టాయిలెట్స్ వాడేప్పుడు ,ఎంతమంది ఫ్లష్ అవుట్ చేస్తారో మనకు తెలియందికాదు.. ముప్పాతిక భాగం పబ్లిక్ టాయిలెట్స్ గబ్బు కొట్టి మూతపడిఉంటాయి.. సింగపూర్ లో పబ్లిక్ టాయిలెట్ వాడి ఫ్లష్ అవుట్ చేయకపోతే ఫైన్ ఎంతో తెలుసా..? సింపుల్ గా వెయ్యి రూపాయలు .. కట్టకపోతే మూడునెలల జైలు. పర్యాటక రంగం మీదనే ఆధారపడ్డ దేశం కనుక అక్కడ పరిశుభ్రతకు అంత ప్రాధాన్యం ఇస్తారు. సింగపూర్ లో పబ్లిక్ టాయిలెట్స్ వాడి ఫ్లష్ అవుట్ చేయని వారిలో , ఆసియా దేశస్తులే ఎక్కువట.. అందులో ఫైన్ కట్టినవారిలో భారతీయులుకూడా ఎక్కువే.. మనవాళ్లకు ఆ సెన్స్ ఎక్కువేకదా.. ? వీధుల్లో మూత్ర విసర్జన చేసినా ఫైన్ తప్పదు.. చూయింగ్ గేమ్ అమ్మడం , నమలడం రెండూ నేరమే.. మెడికల్ పర్పస్ కోసం అక్కడ చూయింగ్ గమ్ అమ్మినా , దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.