ఎట్టకేలకు జడ కత్తిరించుకుంది.

    0
    241

    నీలాంషి పటేల్ అనే ఈ యువతి ఎట్టకేలకు పొడవైన తన జడ కత్తిరించుకుంది. పొడవైన జడ చాలామందికి ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు.. కానీ ఈమెది ప్రపంచ రికార్డ్. ఆమెది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు ఎక్కిన జడ.. 12 ఏళ్ళు అపురూపంగా పెంచుకున్న జడను తన 18 వ ఏట కత్తిరించుకుంది . అప్పటికి ఇది ఏడు అడుగులకు పెరిగింది. అంటే ఆమెకంటే ఎత్తైన జడ. తన ఆరో ఏటా నుంచి 18 వ ఏడు వరకు జడను పెంచి , యుక్తవయసులో ఇంట పొడవయిన జడ ఉన్న యువతిగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది.

     

     

     

     

     

     

    ఇవీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.