నైట్ కర్ఫ్యూ అంటే ఇదేనా.. ?

    0
    493

    నైట్ కర్ఫ్యూ అంటే ఇదేనా.. ?
    హోటళ్లలో తింటే లాఠీ దెబ్బలేనా..?
    కరోనా కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉన్నాయి. రాత్రిపూట కర్ఫ్యూ పేరుతో షాపులు, హోటళ్లు అన్నీ మూసివేస్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నైట్ కర్ఫ్యూలో పాల్గొన్న ఓ ఎస్సై ఇలా హోటళ్లలో తింటున్నవారిపై లాఠీ ఝళిపించాడు. హోటల్ లో పనిచేస్తున్నవారిని చితక్కొట్టి ఇలా బైటపు పంపించాడు. తింటున్నవారిని లేపి తన్నడం అమానుషం అంటూ ఈ వీడియోని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

    ఇవీ చదవండి

    వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

    ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

    టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

    కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ