కొత్త జిల్లాలు , రెవెన్యూ డివిజన్లు తుది జాబితా ఇదీ..

  0
  656

  రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వచ్చేనెల ఏప్రిల్ రెండో తేదీ , ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో కలెక్టర్లు కొలువు తీరనున్నారు. జిల్లాల ఏర్పాటుకు అవసరమైన పాలనాపరమైన కసరత్తుకూడా పూర్తయిపోయింది. నాలుగు జిల్లాలు మినహా , మిగిలిన తొమ్మిది కొత్త జిల్లాల్లో , ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన అన్ని భవన వసతులను సిద్ధం చేశారు. మిగిలిన వాటిని మరో వారంలో పూర్తిచేస్తారు. రెవెన్యూ డివిజన్లు కూడా తయారయ్యాయి.. వాటి పరిధిలోని గ్రామాలపై ఒక నివేదిక తయారైపోయింది. ప్రస్తుతం ఖరారైన కొత్త జిల్లాలు , వాటి రెవెన్యూ డివిజన్లు నివేదిక చూడండి..

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..