కామాంధుడ్ని తరిమేశారు..

  0
  40

  వైద్య విద్యార్థినిని వేధించి, వెకిలి చేష్టలకు పాల్పడిన నెల్లూరు పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ ప్రభాకర్ పై బదిలీ వేటు పడింది. విద్యార్థిని ఫోన్ టాక్ బయటకు రావడంతో.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టింది. ప్రాథమికంగా ప్రభాకర్ తప్పు తేలడంతో.. అతనిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

  కామాంధుడి వికృత చేష్టలకు సాక్ష్యం ఈ ఆడియో..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..