వామ్మో ..కరోనాలో నెల్లూరు టాప్..

  0
  510

  రాష్ట్రంలో క‌రోనా విజృంభ‌ణకు బ్రేక్ ప‌డ‌డం లేదు. గ‌త 24 గంట‌ల్లో 9881 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. నెల్లూరు జిల్లా 1592 పాజిటివ్ కేసుల‌తో రాష్ట్రంలో అతి ఎక్కువ పాజిటివ్ కేసులున్న జిల్లాగా నిలిచింది. 1302 పాజిటివ్ కేసుల‌తో తూర్పుగోదావ‌రి, 1048 కేసుల‌తో గుంటూరు జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. చిత్తూరు, నెల్లూరులో ఆరుగురు, క‌ర్నూలు, విజ‌య‌న‌గ‌రంలో ఐదుగురు, అనంత‌పురం, తూర్పుగోదావ‌రిలో న‌లుగురు చొప్పున మ‌ర‌ణించారు. గుంటూరు, క‌డ‌ప‌, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో ముగ్గురు చొప్పున‌, ప్ర‌కాశం జిల్లాలో ఇద్ద‌రు మ‌ర‌ణించారు.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.