నీట్ ఎగ్జామ్ రోజే విద్యార్థి ఆత్మహత్య..

  0
  227

  నీట్ ఎగ్జామ్ ఎంత టెన్షన్ గా ఉంటుందో అందరికీ తెలుసు. దానికోసమే కలలు కంటూ ర్యాంకు కోసం తపిస్తూ ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు విద్యార్థులు. అలాంటివారిలో ఒకబ్బాయి సరిగ్గా పరీక్ష రోజే ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని సేలంలో ఈ విషాదం జరిగింది. అతడిపేరు ధనుష్. వయసు 19ఏళ్లు. ఇప్పటికే రెండుసార్లు నీట్ ఎగ్జామ్స్ రాసి ఫెయిలయ్యాడు. మూడోసారి కూడా ప్రిపేర్ అయ్యాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎగ్జామ్ కి సిద్ధమయ్యాడు. అయితే అతను ఇప్పుడు కూడా ఫెయిలవుతామేమోనని భయపడ్డాడు. ఆత్యమహత్య చేసుకున్నాడు.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్