చావు అంచులకు వెళ్లిన వాళ్ళను ఇలా కాపాడారు..

  0
  11901

  వాయుగుండం రక్కసి కరువు సీమ అంతపురంపై పడింది.. చెన్నైని భయపెట్టి , నెల్లూరుని వణికించి , చిత్తూరు , కడప జిల్లాలను నాశనం చేసి , ఇప్పుడు తన ప్రతాపాన్ని అనంతపురం జిల్లాపై చూపిస్తోంది.. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.. జనజీవనం స్తంభించింది. చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామం దగ్గర చిత్రావతి వాగులో జెసిపి తో పాటు తొమ్మిది మంది జలదిగ్బంధంలో ఉన్నవారిని రక్షించిన NDRF బృందాలు రక్షించాయి. వీళ్లంతా ప్రాణాలకోసం చేసిన ఆర్తనాదాలు కదిలించివేశాయి. అధికారులు వెంటనే NDRF టీమ్ ను రంగంలోకి దించి , వీళ్లను రక్షించారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.