అడవుల్లో నక్సలైట్లనూ కరోనా వదల్లేదా..?

  0
  315

  అడవుల్లో నక్సలైట్లనూ కరోనా వదల్లేదా..? నక్సలైట్లలో చాలామంది కరోనా బారినపడ్డారని తెలంగాణ పోలీసు భావిస్తోంది. కరోనా సోకిన నక్సల్స్ ను ట్రీట్మెంట్ కు ఆసుపత్రులకు పంపేందుకు నాయకులు ఒప్పుకోవడంలేదని , శిబిరాల్లోనే వైద్యం చేస్తున్నారని చెబుతున్నారు.

   

  భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా పోలీసులు కరోనా బారిన పడ్డ నక్సల్స్ కోసం ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. అలాంటి వారెవరైనా తక్షణమే హాస్పిటల్స్ లో చేరాలని , ఇందుకోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

   

  ఎస్పీ సునీల్ దత్ కూడా , కోవిద్ సోకిన నక్సల్స్ లొంగిపోతే , వైద్యం చేయిస్తామని చెప్పారు. చాలా మంది మావోయిస్టులకు కొవిడ్ సోకినా , నాయకత్వం వారిని హాస్పిటల్స్ కు పంపేందుకు సిద్ధంగా లేదని తమకు విశ్వసనీయ సమాచారం ఉందని పోలీసులు తెలిపారు..

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.