మాస్క్ వేసుకోలేదని చేతులు , కాళ్లలో మేకులు దించారా..?

  0
  39

  మాస్క్ వేసుకోలేదని చేతులు , కాళ్లలో మేకులు దించారా..? ఇదిప్పుడు యుపి లో సంచలనమైంది.. బరేలీ జిల్లాలో బారదరి ప్రాంతంలో ఈ ఘోరం మాస్క్ వేసుకోలేదని తన కొడుకు చేతులు , పాదాలలో మేకులు దించారని ఓ మహిళా ఆరోపించింది.. తన కొడుకుని పోలీసులు పట్టుకెళ్లారని. పోలీస్‌ స్టేషన్ కి పొతే తన కొడుకుని వేరే ప్రాంతానికి తరలించారని అతడి తల్లి ఆరోపించింది. కొన్ని గంటల పాటు ఆ ప్రాంతలో వెతికితే తీవ్ర గాయలపాలైన కొడుకు కనిపించాడని ఆమె పేర్కొంది. ముఖానికి మాస్కు పెట్టుకోలేదనే కారణంతో తన కొడుకు చేతులు, కాళ్లకు పోలీసులు మేకులు దించారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు.. అతడిపై చాలా కేసులు ఉన్నాయని , వాటినుంచి తప్పించుకునేందుకు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు..

   

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..