నాగబాబు జగన్ ని ఎందుకు పొగిడారు..?

  0
  576

  వకీల్ సాబ్ బెనిఫిట్ షో రద్దు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం కాదని తానూ నమ్ముతున్నానని పవన్ సోదరుడు నాగబాబు అన్నారు. జగన్ అలాంటి వ్యక్తి కాదని.. ఇలాంటి చిల్లర పనులు చేయడని భావిస్తున్నట్టు చెప్పాడు. పరిపాలనా పరమైన వ్యవహారాలలో ఆయన బిజీగా ఉన్నాడని.. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, నేతలే ఇందుకు కారణమై ఉంటారని చెప్పారు. రాజకీయాలకు, సినిమారంగానికి సంభందం లేదని కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో నటించిన అజ్ఞాతవాసి.. తమను నిరాశ పరిచిందని.. అయితే ఇప్పుడు వకీల్ సాబ్ మాత్రం ఆనందాన్నిచ్చిందని చెప్పారు. వకీల్ సాబ్ పాత్రలో పవన్ జీవించాడని తెలిపారు.

   

   

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ